ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును. అని ప్రభువు అంటున్నాడు గనుక మనము వెళ్లి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటనకు ఒక ప్రధానమైన కారణం ముందుగ నిర్ణయింపబడుట - predestination.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.