అక్టోబర్ 31న ప్రొటెస్టెంట్ సంస్కరణ దినము అని పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగ ఉంటున్న తప్పుడు వ్యవస్థను దేవుడు కూల్చిన రోజుగా మనము దానిని చూడవచ్చు. ప్రొటెస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూథర్ గారు ఆ రోజు 95 థీసిస్ ప్రవేశపెట్టాడు.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.