ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను. క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి అని దేవుడు సమస్త కార్యములను నిర్వహిస్తున్నాడు. నీ జీవిత లక్ష్యం కూడా ఇదే.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.