పరిశుద్ధాత్ముని సహాయము లేకుండ విశ్వాసి యే పని చేయలేడు. కాబట్టి, మనము చేస్తున్న ప్రార్థనలో ఇది ఒక ప్రాముఖ్యమైన అంశముగా ఉండాలి. అయితే, ఆత్మ సహాయము కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలు, స్వస్థత వరములు లాంటి వాటి కొరకు కాక, జ్ఞానము ప్రేమ మొదలగు వాటి కొరకు ప్రార్ధించాలి.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.