ప్రార్థన ఎలా చేయాలో ప్రతి విశ్వాసి నేర్చుకోవాలని వాక్యం మనలను సూచిస్తుంది. ఆత్మీయతలో ఎదుగుతున్న మనము వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి.
ఈ వర్తమానంలో మన అనుదిన ప్రార్థనకు చక్కని మాదిరి తెలుపబడింది.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.