కృపా వరములను గురించి ప్రస్తుత కాలంలో ఎన్నో తప్పుడు వివరణలు చూస్తున్నాము. ఈ ప్రసంగములో ఆత్మ వరములను గూర్చి వాక్యానుసారమైన పరిచయ వాక్యాలు మరియు పరిశుద్ధాత్మ బాప్తీస్మము మొదలగు అంశములు వివరించబడినవి.
Paulson Vasala serves as a youth pastor at Calvary Gospel Church, Godavarikhani.