సంఘము యేసుక్రీస్తులో, దేవుని మహిమ కోరకు, పరిశుద్ధాత్మ ద్వారా నిర్మింపబడుతోంది. అయితే, సంఘము దేనిపై దృష్టి ఉంచాలి?
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధకలిగిన వారై ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దీనివలన దేవుడు ఘనపరచబడతాడు.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.